Bandi Virichi


Audio link :G.BalaKrishnaPrasad Audio link :Janaki Archive link : బండి విరిచి పిన్న పాపలతో నాడి దుండగీడు వచ్చె దోబూచి పెరుగు వెన్నలు బ్రియమున వే మరు ముచ్చిలించు మాయకాడు వెరవున్నాదన విధము దాచుకొని దొరదొంగ వచ్చె దోబూచి పడచు గుబ్బెత పరపుపై పోక ముడి గొంగు నిద్రముంపునను పడియు దావద్ద బవళించినట్టి తోడుకు దొంగ వచ్చె దోబూచి గొల్లెపల్లెలో యిల్లిల్లు చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు యెల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

Kapitel

BANDI VIRICHI 2:55
Bandi Virichi 4:47