Skip to main content.

Ramachandruditadu Raghuvirudu

Audio link : Nedunuri Krishnamurthy Audio link : P.Suseela Archive link : రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగెనిందరికి గౌతము భార్యపాలిటి కామధేనువితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి యితడు యీతడు దాసుల పాలిటి యిహపర దైవము పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు సరిహనుమంతుపాలి సామ్రాజ్యము నిరతి విభీషణునిపాలి నిధానము  యీతడుగరిమజనకు పాలి ఘనపారిజాతము తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరిగుహునిపాలి ఆదిమూలము కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు Listen to this kriti by  Susheela garu Video link  : Sung by  Prasanth & Sriram , tuned by Sangeetha Kalanidhi  Sri.Nedunuri Krishnamurthy  garu Video link : G BalakrishnaPrasad

Chapters

0055 RamachandruditaduRaghuvirudu PSuseela

3:48

Ramachandruditadu

4:15