Skip to main content.

Avadharu Raghupathi

Audio link :Nedunuri Krishnamurthy Archive link : అవధారు రఘుపతి అందరిని చిత్తగించు యివలనిండే కొలువిదెనదె సముఖాన రామరాఘవరామ రామచంద్రప్రభో శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక ఘనదశరథసుత కౌశికప్రియ మునులు దీవించేరు ముందట భరతుడదె వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర కందువకౌసల్యాగర్భ రత్నాకర చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస సందడి కుశలవులు చదివేరు వొకవంక చెంది నీరాజసము చెప్పరాదు రామ avadhaaru raghupati aMdarini chittagiMchu yivalaniMDae koluvidenade samukhaana raamaraaghavaraama raamachaMdraprabhO SreemadayOdhyaadhipati seetaapati praemanaaraduDu paaDipekkuraMbhaadulaaDaeru mOmetti kapulella mrokkaeradivO yinavaMSakula jaata ikshvaakukulatilaka ghanadaSarathasuta kauSikapriya munulu deeviMchaeru muMdaTa bharatuDade venaka lakshmaNuDu saeviMchee viMjaamara kaMduvakausalyaagarbha ratnaakara cheMdina SreevaeMkaTaadri Sreenivaasa saMdaDi kuSalavulu chadivaeru vokavaMka cheMdi neeraajasamu chepparaadu raama

Chapters

Avadharu raghupathi - Khamas - Khanda Chapu

7:33