
Kolanidopariki
Audio link :G.BalaKrishnaPrasad Audio link : Archive link : Ragam : yadukulakambhoji, composer : Nedunuri Krishnamurty కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో kolani dOpariki gobbiLLO yadu kula svaamikini gobbiLLO koMDa goDugugaa gOvula gaachina koMDoka SiSuvunaku gobbiLLO daMDagaMpu daityula kellanu tala guMDu gaMDaniki gobbiLLO paapa vidhula SiSupaaluni tiTTula kOpagaanikini gobbiLLO yaepuna kaMsuni yiDumala beTTina gOpa baaluniki gobbiLLO daMDi vairulanu tarimina danujula guMDe digulunaku gobbiLLO veMDipaiDi yagu vaeMkaTa giripai koMDalayyakunu gobbiLLO
Chapters
KOLANIDOPARIKI GOBBILLO | 3:03 |
Kolanidopariki - Annamayya Ma | 3:51 |