
Viduruni Vinda Vijayibhava PRanaganath
Sujatha
విదురుని విందా విజయీభవ హృదయేశ్వర విజయీభవ దైవశిఖామణి దానవమర్దన వేవేలకు నీకు విజయీభవ శ్రీ(వ)ల్లభగుణ చింతాసాగర యీవలనిదె విజయీభవ జగదేకవిభుడ శతమఖవందిత వెగటు విజయముల విజయీభవ నిగమవినుత సర్వనిలయ నారాయణ యిగిరించె కృప విజయీభవ జలధిమధన సర్వజంతువిహారక వెలసె నీ మహిమలు విజయీభవ కలిత శ్రీవేంకట కామితవరద నిత్య యిలధర నీకు విజయీభవ viduruni viMdA vijayIbhava hRdayESwara vijayIbhava daivaSikhAmaNi dAnavamardana vEvElaku nIku vijayIbhava SrI(va)llabhaguNa chiMtAsAgara yIvalanide vijayIbhava jagadEkavibhuDa SatamakhavaMdita vegaTu vijayamula vijayIbhava nigamavinuta sarwanilaya nArAyaNa yigiriMche kRpa vijayIbhava jaladhimadhana sarwajaMtuvihAraka velase nI mahimalu vijayIbhava kalita SrIvEMkaTa kAmitavarada nitya yiladhara nIku vijayIbhava
Chapters
Viduruni Vinda | 6:44 |